వియ్ ల‌వ్ బ్యాడ్ బోయ్స్‌.. మ‌గాళ్లు వ‌ట్టి మాయ‌గాళ్లు..! అంటూ తన గాత్రం ఆకట్టుకున్న న‌వ‌త‌రం గాయ‌ని గీతామాధురి. గీతామాధురి గాత్రం అంటే తెలుగు మ్యూజిక్ అభిమానులు ప‌డిచ‌స్తారు. స్టేజ్ షోల్లో కూడా గీత చాలా చ‌లాకీగా త‌న పాట‌ల‌తో హుషారెత్తిస్తుంటుంది.
అలాంటి గీతా మాధురి ఇప్పుడు హీరోయిన్ గా మనకు దర్శనం ఇవ్వపోతుంది అంటా? అయితే ఏ సినిమాలో నటిస్తుంది ? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Geetha Madhuri as Heroine

(2501)